వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ హత్య కేసులో భాస్కర్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శుక్రవారం ఆయనకు బీపీ లెవల్స్ పెరగడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. అవసరమైతే నిమ్స్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కాగా […]
The post వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు appeared first on Tolivelugu తొలివెలుగు.