ఢిల్లీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు..!
చుట్టూ మంటలు, దట్టమైన పొగలతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ప్రాణభయంతో ఉరుకులు, పరుగులు తీస్తున్న జనం. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులు ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది సజీవ దహనమయ్యారు. […]