అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ లో జాప్యం లేకుండా ప్రతిష్టించాలి : టీడీపీ అధినేత
ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో లో జాప్యం లేకుండా ప్రతిష్టించాలని లేఖల్లో కోరారు. […]