తిరుమల : నటుడు సూర్య తండ్రి వ్యాఖ్యలపై మండి పడ్డ టిటిడి చైర్మన్-కేసు నమోదు చేసినట్లు వెల్లడి
తిరుమలపై నటుడు సూర్య తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆక్షేపించదగినవి అని…ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. శివకుమార్ […]