పెదవిపై ముద్దు అసహజ శృంగారమేమీ కాదు.. బాంబే హైకోర్టు తీర్పు
పద్నాలుగేండ్ల మైనర్ బాలుడి పెదాలపై ఓ పురుషుడు ముద్దాడటం అసహజ శృంగార చర్య (అన్నాచురల్ సెక్స్) కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఆ బాలుడిది ముంబై కాగా, […]