7న రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ
మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 8న మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధి సాధించేందుకు […]