ఇన్ సైడర్ కుంభకోణంలో చంద్రబాబుకు నోటీసులు
అమరావతి భూ కుంభకోణంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్లో చంద్రబాబునాయుడుకు నోటీసులు అందాయి. భూ కుంభకోణంపై విచారణకు హాజరవ్వాలని కోరుతు రెండు బృందాలుగా సీఐడీ ఉన్నతాదికారులు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటకి వెళ్ళారు. […]