స్వాతంత్ర సంబరాలకు కమిటీ.. తెలుగు ప్రముఖులకు చోటు..
భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్-15 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 15 వరకు ఏడాది పొడవునా సంబరాలు నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. […]