Karnataka : కుమారస్వామి కలలు ఇక కల్లలేనా?
కర్ణాటకలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఉప ఎన్నికలలో సయితం కాంగ్రెస్, బీజేపీలే పోరులో ముందున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీ జనతాదళ్ (ఎస్) మాత్రం […]