ముత్తైదువులకు బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? అలా పెడితే అరిష్టమేనా!
భారతీయ సంప్రదాయం ప్రకారం హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి మహిళ కూడా నుదుటున బొట్టు పెట్టుకుంటారు. అయితే ఒక్కోరు ఒక్కో రకంగా ఈ బొట్టు పెట్టుకుంటారు. నామం, విభూతి రేఖలు, కుంకుమ, గంధం ఇలా […]