అమ్మా మీరైనా చెప్పండి.. మోదీ తల్లికి ఓ రైతు భావోద్వేగ లేఖ
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుపై ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఒకరు.. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌కు ఓ భావోద్వేగ లేఖ రాశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఆ చట్టాలను రద్దు చేసేలా […]