ప్రమాదాల నివారణలో డ్రైవర్ల బాధ్యత కీలకం. వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర- ధర్మవరం : ప్రమాదాల నివారణలో డ్రైవర్ల బాధ్యత కీలకమని వన్టౌట్ సీఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ధర్మవరం ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా […]