పలమనేరు టీడీపీ పడక.. రీజనేంటి..?
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అమర్నాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరఫున […]