తెలంగాణాలో మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. 22 నుంచి నామినేషన్స్..

తెలంగాణాలోని జడ్పీటిసిలకు, ఎంపిటీసిలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది…. ఈ నెల 22 నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభంకానుంది.. మే 14 చివరి దశ పోలింగ్ జరగనుంది.. ఇక ఫలితాలు మే 23 వ తేది తర్వాత వెలువడనున్నాయి…

ఎన్నికల షెడ్యూల్..
నామినేషన్స్
22నుంచి 24వరకు పస్ట్ ఫేజ్
26నుంచి 28వరకు సెకండ్ ఫేజ్
30నుంచి మే 2వరకు థర్డ్ ఫేజ్

స్క్రూట్నీ
25న పస్ట్ పేజ్
29న సెకండ్ పేజ్
మే 3 న థర్డ్ ఫేజ్
నామినేషన్ ఉపసంహారణ
28వరకు పస్ట్ పేజ్
మే2 వరకు సెకండ్ పేజ్
మే6 వరకు థర్డ్ పేజ్
ఫిర్యాదులు
27పస్ట్ పేజ్
1న సెకండ పేజ్
5న థర్డ్ పేజ్
పోలింగ్
మే6న పస్ట్ పేజ్
మే10న సెకండ్ పేజ్
మే14న థర్డ్ పేజ్
ఫలితాలు ఎంపీ ఎన్నికల ఫలితాల తరువాత

Thanks! You've already liked this