ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌న్న విద్యార్థుల డిమాండ్ పై స్పందించిన‌ సీబీఎస్ఈ

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని సీబీఎస్ఈ కి ప‌ద‌వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి విద్యార్థులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో దాదాపు ల‌క్ష మంది విద్యార్థులు ఆన్ లైన్ లో పిటిష‌న్ పై సంత‌కాలు చేసి బోర్డుకు చేరేలా ప్ర‌య‌త్నించారు. తాజాగా విద్యార్థుల డిమాండ్ పై బోర్డు స్పందించింది. 2021బోర్డు ఎగ్జామ్ కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామని, క‌రోనా జాగ్ర‌త్త‌ల‌తోనే షెడ్యూల్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌టం […]

The post ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌న్న విద్యార్థుల డిమాండ్ పై స్పందించిన‌ సీబీఎస్ఈ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this