నోముల చావుకు కేసీఆరే కార‌ణం – రేవంత్ రెడ్డి

నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన త‌ర్వాత ఏనాడు కేసీఆర్ ఆయన్ను ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో మాట్లాడ‌నివ్వలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి కూడా అడుగు పెట్ట‌నీయ‌లేదని విమర్శించారు. నోముల చావుకు కేసీఆరే కార‌ణమని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలియా మీటింగ్‌లో కేసీఆర్ అసలు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే మాట్లాడ‌లేదని అన్నారు.‌సాగర్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్న ఆయన.. ఆ పార్టీకి ఓటు వేస్తే సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌లో […]

The post నోముల చావుకు కేసీఆరే కార‌ణం – రేవంత్ రెడ్డి appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this