కమల్ హాసన్ పార్టీకి మరో ఇద్దరు రాజీనామా

కమల్ హాసన్

కమల్ హాసన్ కు ఓటమి తర్వాత వరస దెబ్బలు తగులుతున్నాయి. ఓటమితో అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు కమల్ హాసన్ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి సంతోష్ బాబు, సామాజికవేత్త పద్మప్రియలు తమ పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తగత కారణాలతోనే తాము రాజీనామా చేసినట్లు వారు ప్రకటించారు. ఓటమి తర్వాత కమల్ హాసన్ పార్టీకి వరసగా రాజీనామాలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.

The post కమల్ హాసన్ పార్టీకి మరో ఇద్దరు రాజీనామా appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this