వ్యాక్సినేషన్ లో తెలంగాణ ముందుంది

కేటీఆర్

జాతీయ సగటుకంటే తెలంగాణలో వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకూ ఫస్ట్ డోస్ 45.57 లక్షల మందికి ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. కరోనాను ఆరోగ్రశ్రీలో చేర్చే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ దొరకడం లేదని చెప్పారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల వాడకంపై ఆడిట్ ను నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సవాల్ గా మారిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ లో నాలుగు గంటల మినహాయింపు కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.

The post వ్యాక్సినేషన్ లో తెలంగాణ ముందుంది appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this