తొలి వెలుగు దెబ్బ‌ .. జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ‌

టీఆర్ఎస్ లీడ‌ర్ కౌశిక్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. టీఆర్ఎస్‌లో చేరుతూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా హైద‌రాబాద్ ర‌హ‌దారుల‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లపై జ‌రిమానాల వ‌ర్షం కురుస్తోంది. తొలివెలుగు బుధ‌వారం ప్ర‌సారం చేసిన క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో.. జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి వెలుగు ప్రసారం చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్లు తీసి మ‌రీ.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కంప్లెయింట్లు చేస్తున్నారు న‌గ‌ర‌వాసులు, నెటిజ‌న్లు. దీంతో నిన్న సాయంత్రం వ‌ర‌కు కౌశిక్ రెడ్డికి విధించిన‌ […]

The post తొలి వెలుగు దెబ్బ‌ .. జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ‌ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this