దాశరథి.. మన్నించు మా పాలకుల అజ్ఞానాన్ని..!

జయంత్, సాహితీ అభిమాని దాశరథి.. ఈ పేరు తలంచుకోగానే.. ధిక్కార గొంతు వినిపిస్తుంది. విప్లవాగ్నిని రగిలిస్తుంది. ఆయన కలం అగ్నికణం. ప్రతీ అక్షరం వజ్రాయుధం. ధిక్కారమే నినాదం. ప్రజా ఉద్యమమే ప్రాణం. పీడుతుల విముక్తి కోసం పరితపించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం ఉక్కు పిడికిట్లో నలిగి ఉక్కిరిబిక్కిరైపోతున్న తెలంగాణ ప్రజల ఆర్తనాదాలకు దాశరథి గుండె రగిలే కుంపటిలా మారి.. గాయాలే గేయాలై చైతన్యం రగిలించాయి. స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం పరితపించిన ఉద్యమకారుడాయన. ఓ నిజాం […]

The post దాశరథి.. మన్నించు మా పాలకుల అజ్ఞానాన్ని..! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this