27న రియల్టర్ల ఛలో హైదరాబాద్..!

భూముల విలువ పెంపు, LRSపై యుద్ధానికి సిద్ధమౌతోంది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్. రాష్ట్రంలోని రియల్టర్స్ ను, LRS బాధితులను ఏకం చేస్తోంది. ఈనెల 27న ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆపిన గ్రామ పంచాయితీ లేఅవుట్లలోని ప్లాట్స్ రిజిస్టర్ చేయాలని… LRSను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. LRSతో 26 లక్షల 59 వేల దరఖాస్తుదారులపై అదనపు భారం పడుతోందని అంటోంది. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తోందని అంటున్నారు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ […]

The post 27న రియల్టర్ల ఛలో హైదరాబాద్..! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this