పోర్న్ రాకెట్ కేసు- హాట్ షాట్ యాప్ ఓన‌రే రాజ్ కుంద్రా

ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్, బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా రాజ్ కుంద్రా ఈ నీలి చిత్రాలు తీస్తున్నార‌ని, ముంబైకొచ్చిన మోడ‌ల్స్, సినిమా ఛాన్స్ ల కోసం వ‌స్తున్న వారే టార్గెట్ గా రాజ్ కుంద్రా అండ్ టీం ప‌నిచేసిన‌ట్లు పోలీసులు తేల్చారు. ముంబై ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ పోర్న్ సినిమాలు తీసి… వీ ట్రాన్స్ ఫ‌ర్ ద్వారా విదేశాల‌కు పంపే వార‌ని, […]

The post పోర్న్ రాకెట్ కేసు- హాట్ షాట్ యాప్ ఓన‌రే రాజ్ కుంద్రా appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this