పార్ల‌మెంట్ లో ఎలుక‌లు… ఎంపీల ఉర‌కులు ప‌రుగులు

పార్ల‌మెంట్ అన‌గానే ఎంత సెక్యూరిటీ ఉంటుంది. కానీ పార్ల‌మెంట్ కు వ‌చ్చిన ఎంపీలంతా ఉరుకులు ప‌రుగులు పెడుతుంటే…? అంతా ఏదో అనుకున్నారు. ఎవ‌రైనా దాడి చేస్తున్నారేమో అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఎంపీల‌ను ఉరికించింది ఓ ఎలుక మాత్ర‌మే అని తెలిసి త‌ర్వాత న‌వ్వుకున్నారు. అవును పార్ల‌మెంట్ లో ఎలుక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్పెయిన్ లోని సెవిల్ లో ఉన్న పార్ల‌మెంట్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. స‌భ్యులంతా సీరియ‌స్ గా ఓ అంశంపై […]

The post పార్ల‌మెంట్ లో ఎలుక‌లు… ఎంపీల ఉర‌కులు ప‌రుగులు appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this