థర్డ్​వేవ్​ ముంచుకొస్తోంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్​వేవ్​పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్​ సాగుతున్నా.. కేసులు అదుపులోకి రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మనదేశంలో కూడా రోజువారి కేసుల సంఖ్య 40 వేలకు చేరువలో ఉంటోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో థర్డ్​వేవ్​పై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలోని 68 శాతం మందికి కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఇదిలా ఉంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ […]
Thanks! You've already liked this