తెలంగాణలోనూ ఫోన్ ట్యాపింగ్.. కలిసి పోరాడదామంటున్న కోదండరాం

దేశ రాజకీయాల్లో పెగాసస్ ఎంత దుమారం రేపిందో చూశాం. ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్రంపై విమర్శలు వచ్చాయి. అయితే తెలంగాణలోనూ అదే జరుగుతోందని అంటున్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆరోపించారాయన. మానవ హక్కుల నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై పెగాసస్‌ ను వాడుతున్నార‌ని విమర్శించారు. ప్ర‌జ‌ల కోసం పోరాడే వారి గోప్యతకు ఇది భంగం కలిగించడమేనన్న ఆయన… ఇలాంటి చర్యలకు […]

The post తెలంగాణలోనూ ఫోన్ ట్యాపింగ్.. కలిసి పోరాడదామంటున్న కోదండరాం appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this