బాధ నుంచి సంతోషం వైపు నడిపేదే బుద్ధుడి మార్గం- ప్రధాని మోడీ

ప్రస్తుత కరోనా సంక్షోభంలో బుద్ధుడి బోధనలు ఎంతో ఉపయోగమన్నారు ప్రధాని మోడీ. ఆషాఢ పూర్ణిమ, దమ్మచక్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించారాయన. బుద్ధుడి మార్గాలను అనుసరించాలని.. అప్పుడే ఎంతటి కష్టమైనా భరించే శక్తి వస్తుందని చెప్పారు. భారత్ ఈ సూత్రాన్ని పాటించి నిరూపించిందని అన్నారు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడే పూర్ణిమ ఉంటుందన్న ఆయన.. జ్ఞానం సంస్కారానికి ప్రతీక అని చెప్పారు. బాధ నుంచి సంతోషం వైపు వెళ్లే మార్గాన్ని బుద్ధుడు బోధించాడని వివరించారు. కరోనా నివారణ కోసం […]

The post బాధ నుంచి సంతోషం వైపు నడిపేదే బుద్ధుడి మార్గం- ప్రధాని మోడీ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this