భయమెందుకు..కేసీఆర్..!

బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత మొట్టమొదటి సారి కేసీఆర్ లో ఇంత భయం.. ఇంత అయోమయం. ఎలాంటి పరిస్థితినైనా తనదైన దూకుడుతో, ప్రత్యర్థుల ఊహకందని ఎత్తులతో చిత్తు చేసే గులాబీ బాస్ కు ఇంతలా పిచ్చెక్కించిన సందర్భం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. పాపం! పగలూ, రాత్రీ అదే ధ్యాస. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తును తలుచుకుని భయం భయం. ఇంతకీ సారును ఇంతలా కలవరపెట్టే టాపిక్ ఏంటో తెలుసా..! హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం. […]

The post భయమెందుకు..కేసీఆర్..! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this