ఆ 17 ధ‌నిక దేశాల్లో త‌మ పిల్ల‌ల ఆదాయంపై పేరెంట్స్ బెంగ‌- స‌ర్వే

అవి ఎంతో అభివృద్ధి చెందిన ధ‌నిక దేశాలు. ఆ దేశాల్లో చేసిన ఓ స‌ర్వే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫిబ్ర‌వ‌రిలో ప్యూ అనే సంస్థ మీ పిల్ల‌ల ఆదాయంపై మీరు హ్యాపీగా ఉన్నారా అని స‌ర్వే చేసింది. అందుకు ఆ పేరెంట్స్ అంతా లేద‌నే స‌మాధానం చెప్ప‌టం విశేషం. అయితే, ఈ అభిప్రాయంపై క‌రోనా ఎఫెక్ట్ ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్ లో ఈ భావ‌న ఎక్కువ‌గా ఉంది. ఫ్రాన్స్ లో 77శాతం, […]

The post ఆ 17 ధ‌నిక దేశాల్లో త‌మ పిల్ల‌ల ఆదాయంపై పేరెంట్స్ బెంగ‌- స‌ర్వే appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this