వ‌చ్చే నెల నుండి చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ స్టార్ట్?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధ‌వ్ మాట‌లు రాస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మ‌రో అప్డేట్ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ను వ‌చ్చే నెలాఖ‌రు నుండి స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ నుండి ఆగ‌స్టు నెలాఖ‌రుకు రాబోతుండ‌గా… వ‌చ్చి రాగానే ఈ […]

The post వ‌చ్చే నెల నుండి చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ స్టార్ట్? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this