కేసీఆర్ 90ఎంఎల్ సీఎం- బండి సంజ‌య్

హుజురాబాద్ లో బీజేపీదే గెలుప‌ని, మొన్న‌టి వ‌ర‌కు ఈట‌లకు 50శాతం ఓట్లు ప‌డ్తాయ‌ని స‌ర్వేలు చెప్ప‌గా ఇప్పుడు 71శాతంకు పెరిగింద‌న్నారు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్. ఆ నివేదిక‌ల‌తోనే కేసీఆర్ దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌న్నారు. అందుకే దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరతీసిండ‌ని, కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేన‌ని విమ‌ర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఇంటింటికీ 10 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడ‌ని, చివరకు నా లెటర్ […]

The post కేసీఆర్ 90ఎంఎల్ సీఎం- బండి సంజ‌య్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this