ఒలింపిక్స్ లో బోణీ కొట్టిన భారత్..!

టోక్యో ఒలింపిక్స్ వెయిట్‌ లిఫ్టింగ్ లో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది మీరాబాయి చాను. 49 కిలోల విభాగంలో రజతం సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తం 202 కిలోలు పైకెత్తి తొలి పతకం అందుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత మరాబాయి సత్తా చాటింది. మీరాబాయికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఎంతో సంతోషకరమైన వార్త అని.. ఎంతో అద్భుతమైన ప్రదర్శన అని అన్నారు. […]

The post ఒలింపిక్స్ లో బోణీ కొట్టిన భారత్..! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this