ఫ్యాన్స్ కు మరో షాకిచ్చిన కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్య ఫ్యాన్స్ కు పెద్ద పెద్ద షాకులే ఇస్తున్నాడు. మొన్నీమధ్య టీ-20 వ‌రల్డ్ క‌ప్ త‌ర్వాత టీ-20 టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్‌ గా ఉన్న కోహ్లీ… 2021 సీజ‌న్ వ‌ర‌కు మాత్ర‌మే కెప్టెన్ గా కొన‌సాగుతాన‌ని తాజాగా ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. దాన్ని ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ […]

The post ఫ్యాన్స్ కు మరో షాకిచ్చిన కోహ్లీ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this