నేటి కాలచక్రం (20-9-2021)

సోమవారం (20-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : పూర్ణిమ రా.తె 4.16
నక్షత్రం : పూ.భా రా.తె 4.02
వర్జ్యం : ఉదయం 10.09 నంఉచి 11.46
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.29 నుంచి 1.17 తి.మ 2.53 నుంచి 3.41
అమృత కాలం : రాత్రి 7.54 నుంచి 9.31
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Thanks! You've already liked this