కెప్టెన్సీ మార్పు వెనుక… 48 గంటల స్టోరీ

virat kohliవిరాట్ కోహ్లీకి వన్డే కెప్టెన్సీ వదులుకోవడం ఇష్టం లేదా? బీసీసీఐ కావాలనే రోహిత్ కు పగ్గాలు ఇచ్చిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోడానికి 48 గంటల టార్గెట్ విధించిందట బీసీసీఐ. నిజానికి 2023 ప్రపంచ కప్‌ లో టీమిండియాకు నాయకత్వం వహించాలనుకున్నాడు కోహ్లీ. కానీ.. బీసీసీఐ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేసింది. కెప్టెన్ పదవి నుంచి వైదొలిగేందుకు 48 గంటల సమయం ఇచ్చింది. అయితే దీనిపై కోహ్లీ నాన్చుడు […]

The post కెప్టెన్సీ మార్పు వెనుక… 48 గంటల స్టోరీ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this