సుందర్ పిచాయ్ పై కేసు నమోదు
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఐదుగురిపై కాపీ రైట్ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏక్ హసీనా థీ.. ఏక్ దీవానా థా అనే సినిమాను అనుమతి లేకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడమే ఈ వివాదానికి కారణం. దీనిపై ఆ సినిమా దర్శక నిర్మాత సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. గూగుల్ […]
The post సుందర్ పిచాయ్ పై కేసు నమోదు appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.