ఢిల్లీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు..!
చుట్టూ మంటలు, దట్టమైన పొగలతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ప్రాణభయంతో ఉరుకులు, పరుగులు తీస్తున్న జనం. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులు ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది సజీవ దహనమయ్యారు. అయితే, అగ్నిప్రమాదాన్ని చూసిన కొందరు స్థానికులు ఫైరింజన్లు రావడానికి ముందే సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలు కాపాడారు. అలాంటి వారిలో క్రేన్ డ్రైవర్ ఒకరు. భవనం మొత్తం మంటలు వ్యాపించడానికి ముందే అతను 50 నుంచి 55 మందిని రక్షించారు. […]
The post ఢిల్లీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.