క‌మలాపురంలో వైస్ ఆర్ రైతు భరోసా కార్యక్రమం-పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

క‌మలాపురంలో వైస్ ఆర్ రైతు భరోసా కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పాల్గొన్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో కలెక్టర్ విజయరామరాజు..ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి..ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి…జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు…తదితరులు పాల్గొన్నారు.

Thanks! You've already liked this