ఎన్టీఆర్ వల్లే శ్రీదేవి తో బాలయ్య సినిమా చేయలేదా ?

అలనాటి తార, అందాల సుందరి శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందంతో అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అన్ని భాషలలో చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీదేవి బాలకృష్ణ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి ఒక కారణం ఉందట. నిజానికి చిన్ననాటినుండే సినిమాల్లో నటించింది శ్రీదేవి. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా […]

The post ఎన్టీఆర్ వల్లే శ్రీదేవి తో బాలయ్య సినిమా చేయలేదా ? appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this