ముగియనున్న చంద్రగ్రహణం…..!

ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం సోమవారం ప్రారంభమైంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించి ఆనందించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఈ ఖగోళ అద్భుతాన్ని భారత ప్రజలు వీక్షించలేకపోయారు. మరికొద్ది నిముషాల్లో చంద్ర గ్రహణం ముగియనుంది. అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్, మధ్య తూర్పు దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించింది. ఈ సారి సూపర్ మూన్, బ్లడ్ మూన్ లు ఒకే […]

The post ముగియనున్న చంద్రగ్రహణం…..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this