కేసీఆర్‌ కు ఎందుకంత ఈగో!

– మరోసారి ప్రోటోకాల్‌ పంచాయితీ – కేసీఆర్‌ తీరును తప్పుబడుతున్న బీజేపీ – సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్‌ మోడీకి పలకరా? ప్రోటోకాల్ విషయాన్ని మరోసారి హైలెట్‌ చేస్తోంది బీజేపీ. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతీసారి కేసీఆర్‌ అవమానిస్తున్నారని మండిపడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి సిన్హాకు స్వాగతం చెప్పడానికి టైమ్‌ ఉంటుంది గాని.. ప్రధాని వస్తే వెల్ కమ్‌ చెప్పరా? అని ప్రశ్నిస్తోంది. కేసీఆర్‌ నిరాశలో ఉన్నారని అందుకే ప్రధానికి స్వాగతం చెప్పడం లేదని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌ […]

The post కేసీఆర్‌ కు ఎందుకంత ఈగో! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this