టీడీపీ అంటే తెలుగు ధనవంతుల పార్టీనేనా? సామాన్యులకు ఈసారి కూడా టికెట్లు దొరకవా!

తెలుగుదేశం మొదటి నుంచి భారీగా నిధులు ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తమ వర్గపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి భారీగానే నిధులు రాబట్టారు. ఇప్పటికీ తెలుగుదేశానికి నిధుల కొరత పెద్దగా లేదనే ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. అయితే గత మూడేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం. పార్టీకి ఆసరాగా ఉండే చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్ఐఆర్‌లు కరోనా కారణంగా వెనకడుగు వేయడంతో కొంచెం […]

The post టీడీపీ అంటే తెలుగు ధనవంతుల పార్టీనేనా? సామాన్యులకు ఈసారి కూడా టికెట్లు దొరకవా! first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this