అగ్నిపథ్, జీఎస్టీ పెంపుపై అట్టుడికిన పార్లమెంట్…!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే మొదటగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు స్పీకర్ ఓం బిర్లా నివాళులు అర్పించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. లోక్ సభకు ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బాలీవుడ్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, యూపీ […]

The post అగ్నిపథ్, జీఎస్టీ పెంపుపై అట్టుడికిన పార్లమెంట్…! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this