త్రివ‌ర్ణంలో ప్రముఖ ఆలయాలు

దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అమృత్ మహోత్సవ్ పేరిట ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్రం. ఇటు రాష్ట్రంలో వజ్రోత్సవ వేడుకులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆలయాలు, కట్టడాలు త్రివ‌ర్ణంలో మెరిసిపోతున్నాయి. ఇప్ప‌టికే భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ దేశ ప్ర‌జ‌లంద‌రికీ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. సోష‌ల్ మీడియా డీపీగా జాతీయ జెండాను పెట్టాల‌ని సూచించారు. ఆయ‌న కూడా పెట్టిన‌ట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి […]

The post త్రివ‌ర్ణంలో ప్రముఖ ఆలయాలు appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this