కెసిఆర్‌పై హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ బండి సంజయ్ ట్వీట్
హైదరాబాద్‌ః కెటిఆర్, కెసిఆర్ ఫ్యామిలీ లక్ష్యంగా బండి సంజయ్ ట్విట్టర్ లో విరుచుకుపడుతుంటారు. తాజాగా బిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ను ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతిని ప్రతి నెల ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కెసిఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’’ అని రాసి ఉన్న ఓ ఫొటోను షేర…