ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దీ నెలలుగా ఎంత బిజీ గా ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు. క్షణం తీరిక లేకుండా రాజకీయాలతో , సినిమాలతో గడిపేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం చూసి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం అయ్యో అని అంటున్నారు. వరుసగా సినిమాలు షూటింగ్లు చేస్తూ..మరోపక్క రాజకీయ కార్యక్రమాల్లో బిజీ గా ఉంటూ వస్తున్నారు. తాజాగా కాస్త రిలాక్స్ కోసం ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ క…