వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ శనివారం ఉదయం హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో నిఖత్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా నిఖ‌త్ జ‌రీన్‌ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ శాలువాతో స‌త్క‌రించి, అభినందించారు. తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వరల్డ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ఆడపడుచు నిఖత్ జరీన్ […]

The post వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం appeared first on Tolivelugu తొలివెలుగు.

Thanks! You've already liked this