తిరుపతిలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పర్యటన
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శనివారం ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్కు జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి 11 […]