రాజస్థాన్ మంత్రి కుమారుడికి సమన్లు – 18న విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నేత,రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడికి సమన్లు పంపారు. ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సదరు మంత్రి తనయుడు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో […]